సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
జనవరి 16 ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలప్పుడు మంటలు చెలరేగి.. క్లబ్ పూర్తిగా కాలిపోయింది.
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంది.
ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నిజాం రాజ్యంలో పనిచేసే బ్రిటిష్ వారి కోసం 1878లో సికింద్రాబాద్ క్లబ్‌ను ప్రారంభించారు. ఇది సుమారు 20 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దేశంలోని అత్యంత పాత ఎలైట్ క్లబ్బుల్లో ఇది ఒకటి.
ఇవి కూడా చదవండి:
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
- రాజ్ కపూర్‌ను కలిసేందుకు పాకిస్తానీ సైనికులు వచ్చినప్పుడు ఏమైందంటే
- Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్... వీసా రద్దుపై చేసిన అప్పీల్‌ను తిరస్కరించిన కోర్టు
- కరోనావైరస్: కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందా?
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: బీజేపీలో తిరుగుబాటు రగులుతోందా?
- చైనా, తైవాన్‌ల మధ్య ఎందుకీ ఘర్షణ? మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



