అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్ల యువకుడు

వీడియో క్యాప్షన్, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్ల యువకుడు

తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను నేశారు.

దీన్ని ఆయన తెలంగాణ రాష్ట్ర మంత్రుల సమక్షంలో ప్రదర్శించారు.

విజయ్ నేసిన ఈ చీరను చూసి మంత్రులు అభినందించారు

అగ్గిపెట్టేలో పట్టే చీర గురించి విడనమే కానీ, తొలిసారి చూస్తున్నామని కేటీఆర్ సహా తెలంగాణ మంత్రులు ఈ చీరను ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)