ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన జగన్ ప్రభుత్వం

వీడియో క్యాప్షన్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన జగన్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నాళ్లుగా తీవ్ర చర్చకు దారి తీసిన పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌‌తోపాటు రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేరిట ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)