2021 రౌండప్: సంక్షోభాల సంవత్సరం

వీడియో క్యాప్షన్, 2021 రౌండప్: సంక్షోభాల సంవత్సరం

2021లో ఎన్నో విపత్తులను, విధ్వంసాలను, సంక్షోభాలను, రాజకీయాల్లో పెను మార్పులను.. క్రీడా సంబరాలను చూశాం.

మొత్తంగా ఈ ఏడాదంతా ప్రపంచం ప్రయాణం ఎలా సాగిందో 5 నిమిషాల్లో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)