జిన్నా టవర్ గుంటూరులో ఎందుకుంది?

వీడియో క్యాప్షన్, జిన్నా టవర్ గుంటూరులో ఎందుకుంది?

గుంటూరులోని ప్రముఖ వ్యాపార కూడళ్లలో జిన్నా టవర్ సెంటర్ ఒకటి.

పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పేరుతో ఇక్కడ టవర్ ఎందుకుంది? దీన్ని ఎప్పుడు నిర్మించారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)