‘మండలి రద్దు’ నిర్ణయాన్ని వైఎస్ జగన్ ఎందుకు రద్దు చేశారు?

వీడియో క్యాప్షన్, ‘మండలి రద్దు’ను వైఎస్ జగన్ ఎందుకు రద్దు చేశారు?

ఆంధ్ర ప్రదేశ్‌ శాసన మండలిని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ఉపసంహరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)