పారాసెయిలింగ్ చేస్తుంటే పైకి వెళ్లాక కేబుల్ తెగిపోయింది...

వీడియో క్యాప్షన్, పారాసెయిలింగ్ చేస్తుంటే పైకి వెళ్లాక కేబుల్ తెగిపోయింది...

ఆ దంపతులిద్దరూ సరదాగా పారాసెయిలింగ్ చేస్తున్నారు. గాల్లో పైకి వెళ్లగానే కేబుల్ తెగిపోయింది.

ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా భయం పుడుతుంది. మరి, ఆ తరువాత ఏమైంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)