తెలంగాణలో వరి పండగ దండగ ఎలా అయింది? - ఎడిటర్స్ కామెంట్

వీడియో క్యాప్షన్, తెలంగాణలో వరి పండగ దండగ ఎలా అయింది? - ఎడిటర్స్ కామెంట్

తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం కేంద్ర ప్రభుత్వమా? లేక రాష్ట్ర ప్రభుత్వమా? తెలంగాణలో వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?

బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్‌ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)