పండ్లు అమ్ముకునే చదువురాని వ్యక్తి.. సొంత డబ్బుతో స్కూలు కట్టించారు

వీడియో క్యాప్షన్, పండ్లు అమ్ముకునే చదువురాని వ్యక్తి.. సొంత డబ్బుతో స్కూలు కట్టించారు

నిరక్షరాస్యుడైన హరెకల హజబ్బ.. పండ్లు అమ్మి జమ చేసుకున్న డబ్బుతో సొంతూళ్లో బడి కట్టించారు.

తాజాగా ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)