కశ్మీరీ పండిట్ హత్య: ‘జీవితాంతం కశ్మీర్‌కి సేవ చేసిన వ్యక్తిని చంపేసి, ఇది కశ్మీర్ కోసం అంటే ఎలా?’

వీడియో క్యాప్షన్, ‘జీవితాంతం కశ్మీర్‌కి సేవ చేసిన వ్యక్తిని చంపేసి, ఇది కశ్మీర్ కోసం అంటే ఎలా?’

కశ్మీర్లో అక్టోబర్ 5న సాయంత్రం కశ్మీరీ పండిట్ మఖన్‌లాల్ బింద్రూ సహా మరో ఇద్దరిని కాల్చి చంపారు.

ఆయన్ను చంపిన వాళ్లు తమ నరకద్వారాన్ని తామే తెరుచుకున్నారంటూ స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఇంతలా వ్యతిరేకత ఎందుకు పెల్లుబుకుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)