లఖీంపుర్ ఖేరీ: రైతులను జీపుతో తొక్కించారంటూ వీడియో వైరల్

వీడియో క్యాప్షన్, లఖీంపుర్ ఖేరీ: రైతులను జీపుతో తొక్కించారంటూ వీడియో వైరల్

లఖీంపుర్ ఖీరీ: రైతులను జీపుతో తొక్కించారంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఒక జీపు రోడ్డు మీదున్న వాళ్లను గుద్దుకుంటూ, వాళ్లపై నుంచి వేగంగా వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)