ప్రియాంక గాంధీని లఖీంపుర్ వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, ప్రియాంక గాంధీని లఖీంపుర్ వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు ఏం జరిగింది?

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాడ్రా ఆదివారం రాత్రి లఖీంపుర్ ఖీరీకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. సీతాపుర్ వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఆ సందర్భంగా ప్రియాంకకు, పోలీసులకు మధ్వ వాగ్వాదం జరిగింది. ఆ తరువాత ఆమె తన ట్విటర్ హ్యండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)