సైదాబాద్ అత్యాచార కేసు: ఎన్‌కౌంటర్ డిమాండ్ల వెనుక పనిచేస్తున్నదేమిటి? - వీక్లీ షో విత్ జీఎస్

వీడియో క్యాప్షన్, సైదాబాద్ అత్యాచార కేసు: ఎన్‌కౌంటర్ డిమాండ్ల వెనుక పనిచేస్తున్నదేమిటి?

అత్యాచార కేసుల్లో నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని, కాల్చేయాలనే డిమాండ్ల వెనుక పనిచేస్తున్నదేమిటి? రాజ్యాంగం, చట్టబద్ధ నిర్మాణాల సంగతేంటి? అందరినీ కలచివేసే దుర్మార్గాలు జరిగినప్పుడు ఆవేశంలో ఆక్రోశంలో తక్షణ న్యాయం కోసం గొంతెత్తితే అదెక్కడికి దారి తీయొచ్చు? - అనే అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ‘వీక్లీ షో విత్ జీఎస్’లో...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)