విశాఖపట్నం: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కట్టిన బంకర్లు ఇవి..

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కట్టిన బంకర్లు ఇవి..

విశాఖపట్నంలో నాటి యుద్ధ వాతావరణానికి ఈ బంకర్లే గుర్తులు. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. భారత్‌ను బ్రిటిష్ వాళ్లు పాలిస్తున్న ఆ రోజుల్లో- విశాఖ హార్బర్‌‌పై యుద్ధనౌకలు, యుద్ధవిమానాలతో జపాన్ దాడులకు యత్నించింది. దాడులను ఊహించిన బ్రిటిష్ సైన్యం, తీరం వెంబడి కొన్ని రాతి బంకర్లను నిర్మించింది. ఈ రాతి బంకర్లను 'పిల్ బాక్సులు' అని కూడా అంటారు.

రిపోర్టింగ్: లక్కోజు శ్రీనివాస్

కెమెరా: లోకేష్ కుమార్ మట్టా

ఎడిటింగ్: స్వామి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)