'ఒకప్పుడు నడవడమే కష్టంగా ఉండేది, ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్నా'

వీడియో క్యాప్షన్, 'ఒకప్పుడు నడవడమే కష్టంగా ఉండేది, ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్నా'

''సుమారు ఏడాది పాటు సాయం లేకుండా నడవలేక పోయాను. కానీ ఇప్పుడు ర్యాంప్ వాక్ చేయగలుగుతున్నా. ఇదంతా నా మనోబలం వల్లే సాధ్యమైంది. ఆరు పదుల వయసులో మోడల్.. ఇంకా యాక్టర్ అవుతానని కలలో కూడా అనుకోలేదు''అని చెబుతున్న ఈ మోడల్ కథేంటో చూస్తారా?

ఇవి కూడా చదవండి: