'మరుగుజ్జు లేదా పొట్టివాడు అనండి, కానీ అవమానకరంగా మాట్లాడకండి'

వీడియో క్యాప్షన్, 'మరుగుజ్జు లేదా పొట్టివాడు అనండి, కానీ అవమానకరంగా మాట్లాడకండి'

ఆ వీధికి ఓ పేరుంది. కానీ, అందరూ మరుగుజ్జుల వీధి అంటారు. హైదరాబాద్‌లోని ఆ వీధిలో ఉంటున్న రాంరాజ్ తాను మరుగుజ్జు కావడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలేమిటో బీబీసీకి చెప్పారు.

'మమ్మల్ని పొట్టివాళ్లు, మరుగుజ్జులు అనండి. కానీ, ఒరేయ్ అంటూ అవమానకరంగా మాట్లాడకండి' అని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)