వైఎస్ విధానాన్ని మార్చిన జగన్

వీడియో క్యాప్షన్, వైఎస్ విధానాన్ని మార్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి.

ఇది ప్రజలకు సమాచారం అందకుండా చేసే విధానం అంటూ విమర్శలు చేస్తున్నాయి.

కానీ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)