హేమలతా లవణం: నేరస్థుల ఊరుగా పేరున్న స్టూవర్ట్‌ పురాన్ని మార్చేసిన మహిళ

వీడియో క్యాప్షన్, హేమలతా లవణం: నేరస్థుల ఊరుగా పేరున్న స్టూవర్ట్‌ పురాన్ని మార్చేసిన మహిళ

ఒకప్పుడు నేరస్థుల గ్రామంగా పేరుపడ్డ స్టూవర్ట్‌పురాన్ని దళిత మహిళ హేమలతా లవణం సంస్కరణల బాట పట్టించారు.

పీడిత మహిళలకు అండగా నిలిచిన ఆమె, 30 మందికి పైగా జోగినులకు వివాహాలు జరిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)