కులవివక్షకు ఎదురు నిలిచి దళిత బాలికలకు చదువు నేర్పిన జైబాయ్ చౌదరి

వీడియో క్యాప్షన్, కులవివక్షకు ఎదురు నిలిచి దళిత బాలికలకు చదువు నేర్పిన జైబాయ్ చౌదరి

కుల వివక్షకు ఎదురు నిలిచి దళిత, వెనకబడిన వర్గాల బాలికలకు చదువు చెప్పిన దళిత మహిళ జైబాయ్ చౌదరి.

రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పనిచేసిన జైబాయ్.. ఎన్నో కష్టాలను అధిగమించి ఉపాధ్యాయురాలిగా, దళిత యాక్టివిస్టుగా సేవలు అందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)