హైడ్రోఫోనిక్ వ్యవసాయం: టీచర్ జాబ్ వదిలేసి మట్టిలేని సాగు చేస్తున్న యువకుడు

వీడియో క్యాప్షన్, హైడ్రోఫోనిక్ వ్యవసాయం: టీచర్ జాబ్ వదిలేసి మట్టిలేని సాగు చేస్తున్న యువకుడు

ఉపాధ్యాయ వృత్తిని వదిలేసిన ఒక వ్యక్తి హైడ్రోఫోనిక్ పద్ధతిలో వ్యవసాయం ప్రారంభించారు. ఈ విధానంలో పంటలు పండించడానికి మట్టి అవసరం ఉండదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయం ఇలా స్మార్టుగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)