ఆదిలాబాద్: ఎద్దు చనిపోవడంతో తన కొడుకుతో కాడి పట్టించిన రైతు

వీడియో క్యాప్షన్, ఆదిలాబాద్: ఎద్దు చనిపోవడంతో తన కొడుకుతో కాడి పట్టించిన రైతు

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన రైతు కాడెద్దుల్లో ఒకటి ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది.

దాంతో మరో ఎద్దును కొనే పరిస్థితి లేకపోవడంతో, ఒంటరి ఎద్దుకు జ‌త‌గా తన కుమారుడితో కాడి పట్టించి దుక్కి దున్నుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈ రైతు కష్టం చూసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూ రావు వారికి మరో ఎద్దును కొనిచ్చారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)