ఆన్‌లైన్ క్లాసులు వినాలంటే ఈ ఊరి విద్యార్థులు హిమాలయ పర్వతాలు ఎక్కాల్సిందే

వీడియో క్యాప్షన్, ఆన్‌లైన్ క్లాసులు వినాలంటే ఈ ఊరి విద్యార్థులు హిమాలయ పర్వతాలు ఎక్కాల్సిందే

ఈ కొండపై కూర్చొని విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారు. వీరంతా కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా లింబర్ గ్రామానికి చెందినవారు.

ఈ గ్రామానికి దగ్గర్లో ఇంటర్నెట్‌ దొరికే చోటు ఇదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)