హోం థియేటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవి ఉంటే చాలు...

వీడియో క్యాప్షన్, హోం థియేటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవి ఉంటే చాలు...

కరోనావైరస్ ప్రభావంతో థియేటర్ల బిజినెస్ భారీగా నష్టపోయింది. ఈ టైంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.

థియేటర్లో సినిమా చూసే అనుభూతిని కలిగించడమే కాకుండా, టచ్ స్క్రీన్ ప్రొజెక్టర్లు, పాకెట్ ప్రొజెక్టర్లు ఇలా చాలా రకాల ప్రొజెక్టర్లు మార్కెట్లోకి వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)