సెంట్రల్ విస్టా స్వరూపం ఏమిటి... ప్రధాని మోదీకి ఇప్పుడు కొత్త నివాసం కడుతున్నారా?

వీడియో క్యాప్షన్, సెంట్రల్ విస్టా స్వరూపం ఏమిటి... ప్రధాని మోదీకి ఇప్పుడు కొత్త నివాసం కడుతున్నారా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చుట్టూ అనేక వివాదాలు నడుస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలను పాలకపక్షం తిప్పికొడుతోంది.

ఇంతకూ ఈ ప్రాజెక్టు ఏంటి? ఈ ప్రాజెక్టులో ఏ భవనాలు నిర్మిస్తారు? ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)