లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?

లద్ధాఖ్ ప్రాంతంలో భారత్- చైనా వివాదాస్పద సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు పరిసరాల్లో నిరుడు తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఘర్షణలూ జరిగాయి.

ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? స్థానికులు ఏమంటున్నారు? తెలుసుకోడానికి పర్వతాల మీదుగా కొన్ని గంటలపాటు బీబీసీ ప్రయాణించింది.

ఆ సరిహద్దు ప్రాంతంలో ప్రజల జీవన విధానం ఎలా ఉందో కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది.

బీబీసీ ప్రతినిధి అన్బరసన్ యతిరాజన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)