బ్లాక్ ఫంగస్: మ్యూకర్‌మైకోసిస్ అంటే ఏమిటి... ఇది ఎవరికి ప్రమాదకరంగా మారుతుంది?

వీడియో క్యాప్షన్, బ్లాక్ ఫంగస్: మ్యూకర్‌మైకోసిస్ అంటే ఏమిటి... ఇది ఎవరికి ప్రమాదకరంగా మారుతుంది?

కరోనా నుంచి కోలుకున్నవారిని భయపెడుతున్న మరో ఇన్ఫెక్షన్‌ మ్యూకర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ముప్పు పెరుగుతోందని, ఇప్పటికే చాలామంది దీని బారినపడి మరణిస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు.

అసలేంటీ బ్లాక్ ఫంగస్? కరోనా నుంచి కోలుకున్నవారంతా ఈ ఇన్ఫెక్షన్‌కు గురవుతారా? దీని గురించి డాక్టర్లు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)