రుయా ఆస్పత్రిలో ఆ రాత్రి ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, రుయా ఆస్పత్రిలో ఆ రాత్రి ఏం జరిగింది?

రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో పలువురు రోగులు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దీనిపై అధికార, విపక్షాల మధ్య రాజకీయ వాగ్యుద్ధం జరుగుతోంది.

ఇంతకీ ఆ రాత్రి ఆస్పత్రిలో ఏం జరిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)