భారతీయ సంపన్నులు విదేశాల్లో ఎందుకు సెటిలవుతున్నారు?

వీడియో క్యాప్షన్, భారతీయ సంపన్నులు ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు?

సంపన్నులైన వేలాది మంది భారతీయులు స్వదేశాన్ని వీడి విదేశాలకు తరలిపోతున్నారు. గత కొన్నేళ్లలోనే 20 వేల మందికి పైగా మిలియనీర్లు విదేశాలకు వెళ్లి సెటిలయ్యారని అంచనా.

వాళ్లంతా స్వదేశాన్ని ఎందుకు వీడుతున్నారు? వాళ్లు చెబుతున్న కారణమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.