చార్వాక ఆశ్రమం: తెలుగునాట హేతువాదుల నాస్తిక మేళా

వీడియో క్యాప్షన్, చార్వాక ఆశ్రమం: తెలుగునాట హేతువాదుల నాస్తిక మేళా

మూఢ విశ్వాసాలను వ్యతిరేకిస్తూ, మతాచారాలకు దూరంగా ఉండే నాస్తికులకూ ఒక పండుగ ఉంటుంది.

అదే ఏటా వారంతా జరుపుకొనే నాస్తిక మేళా. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి సమీపంలోని చార్వాక ఆశ్రమంలో ఇది జరుగుతుంది. దీని విశేషాలేంటో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)