కరోనావైరస్ వ్యాక్సీన్ సరఫరాకు డ్రోన్లు

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ వ్యాక్సీన్ సరఫరాకు డ్రోన్లు

కరోనా వ్యాక్సీన్ పంపిణీలో ఎదురవుతున్న అవరోధాలకు టెక్నాలజీతో చెక్ పెట్టబోతున్నారు.

భారత్ సహా చాలా దేశాల్లో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సీన్ సరఫరా చేసేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు.

కరోనాపై పోరులో సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)