దివ్య కాక్రణ్: శిక్షించాలని రెజ్లింగ్‌కు పంపిస్తే.. రెజ్లర్‌గా మారారు

వీడియో క్యాప్షన్, దివ్య కాక్రణ్: శిక్షించాలని రెజ్లింగ్‌కు పంపిస్తే.. రెజ్లర్‌గా మారారు
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఆమెకు చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో ఆమెకు శిక్షగా... తల్లిదండ్రులు రెజ్లింగ్‌కు పంపించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ శిక్ష.. ఆమెకు ఓ తపనగా మారుతుందని అప్పట్లో ఎవరికి తెలియదు. రెజ్లర్ దివ్య కాక్రన్‌ కథనం...

BBC Iswoty

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)