వినేశ్ ఫోగట్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 నామినీ

వీడియో క్యాప్షన్, వినేశ్ ఫోగట్: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల క్రీడాకారుల్లో ఒకరు

వినేశ్ ఫోగట్... భారత్‌లో అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన హరియణాలో జన్మించి అంతర్జాతీయ రెజ్లర్‌గా ఎదిగారు. 2019 సెప్టెంబర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించారు. రాబోయే టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో పతకాలు సాధించగలరని ఆశిస్తున్న భారత క్రీడాకారుల్లో వినేశ్ ఫోగట్ ఒకరు.

పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించి మహిళా రెజ్లర్లను తయారుచేసింది ఫోగట్ కుటుంబం. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి వినేశ్ ఫోగట్ వరుసగా రెండోసారి నామినేట్ అయ్యారు.

షూట్, ఎడిట్: ప్రేమ్ భూమినాథన్, నేహా శర్మ

రిపోర్టర్ & ప్రొడ్యూసర్ – వందన

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)