రాణి: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 నామినీ

వీడియో క్యాప్షన్, రాణి రాంపాల్: భారత హాకీ మహారాణి

తల్లిదండ్రులు రాణి అని పిలుస్తారు. కానీ నిజజీవితంలో మాత్రం ఆమె ఎంతో కష్టపడి పైకి వచ్చారు. రాణి.. చిన్న వయసులోనే హాకీలో విశేష ప్రతిభ కనబర్చారు. నైపుణ్యం, కఠోర శ్రమ ఆమెను భారత మహిళల హాకీ జట్టుకు కెప్టెన్‌ స్థాయికి ఎదిగేలా చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మహిళా హాకీ క్రీడాకారుల్లో ఒకరిగా ప్రశంసలు అందుకున్నారు. భారత హాకీ మహారాణి... రాణి... బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2020 నామినీల్లో ఒకరిగా ఎంపికయ్యారు.

రిపోర్టర్ - ఇమ్రాన్ ఖురేషి

ఎడిటింగ్ - సుమిత్ వైద్

ప్రొడ్యూసర్ – సూర్యాన్షీ పాండే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)