మను భాకర్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 నామినీ

వీడియో క్యాప్షన్, మను భాకర్: 18 ఏళ్ల ఈ అమ్మాయి ప్రపంచంలోని అత్యుత్తమ షూటర్లలో ఒకరు
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

మను భాకర్.. ప్రపంచంలోని అత్యుత్తమ షూటర్లలో ఒకరు. కామన్‌వెల్త్ క్రీడలు, ప్రపంచ కప్‌లో స్వర్ణాలు సాధించారు. మను భాకర్ వయసు 18 ఏళ్లే. ప్రస్తుతం ఆమె లక్ష్యం టోక్యో ఒలింపిక్స్. థాంగ్ టా మార్షల్ ఆర్ట్స్‌లో ఆమె నేషనల్ ఛాంపియన్ కూడా.

(బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2020కు నామినేట్ అయిన ఐదుగురు మహిళా క్రీడాకారులు - మను భాకర్, ద్యుతీ చంద్, కోనేరు హంపి, రాణి రాంపాల్, వినేశ్ ఫోగట్)

రిపోర్టర్ - వందన

షూట్ ఎడిట్ – శుభం కౌల్, కెంజ్ ఉల్ మునీర్

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)