ఎగిరే రేసు గుర్రాలు: ఆకాశంలో ఫార్ములా-1 రేస్... పోటీపడే కార్లు ఇవే

వీడియో క్యాప్షన్, ఎగిరే రేసు గుర్రాలు: ఆకాశంలో ఫార్ములా-1 రేస్... పాల్గొనే కార్లు ఇవే

ఈ వాహనాలు భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి ఆకాశంలో, నేల మీదా ప్రయాణించగలుగుతాయి. అందుకే వీటిని నెక్స్ట్ జనరేషన్ వెహికిల్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)