గుజరాత్‌లో వేరుసెనగ రైతుల కష్టాలు

వీడియో క్యాప్షన్, గుజరాత్‌లో వేరుసెనగ రైతుల కష్టాలు

విషయంలో ఏపీఎంసీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

నాణ్యత సాకుగా చూపించి సరకు తిరస్కరిస్తున్నారని.. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు.

గుజరాత్ వేరుసెనగ రైతుల ఇబ్బందులు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)