‘‘చేసేందుకు పని లేదు. ఆకలి తీరే దారీ లేదు.. దొంగతనాలు చేయాలా’’

వీడియో క్యాప్షన్, ‘‘చేసేందుకు పని లేదు. ఆకలి తీరే దారీ లేదు.. దొంగతనాలు చేయాలా’’

కరోనావైరస్ వ్యాప్తి నివారణకు విధించిన లాక్‌డౌన్ భారత్‌లో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది.

లాక్‌‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎన్నో కుటుంబాలు అవస్థలు పడ్డాయి.

ముఖ్యంగా వలస కార్మికులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.

''మేం పస్తులుంటున్నాం... చేసేందుకు పని లేదు. మరి ఆకలి తీర్చుకోవడానికి మేం దొంగతనాలు చేయాలా?'' అని ప్రశ్నిస్తున్నారు వలస కార్మికులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)