ఇండియాలో అబార్షన్ చేయించుకోవడానికి నిబంధనలేమిటి

వీడియో క్యాప్షన్, ఇండియాలో అబార్షన్ చేయించుకోవడానికి నిబంధనలేమిటి

గర్భస్రావం ఎప్పుడు చేయించుకోవచ్చు? భారత చట్టాలు ఎలాంటి సందర్భాల్లో అబార్షన్లను అనుమతిస్తున్నాయి?

గర్భస్రావం విషయంలో న్యాయపరమైన అంశాల గురించి మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలను న్యాయవాది బిందు నాయుడు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)