మోటార్ సైకిల్ క్రేన్.. పది మంది కూలీల పని ఒక్కటే చేసేస్తుంది

వీడియో క్యాప్షన్, మోటార్ సైకిల్ క్రేన్.. పది మంది కూలీల పని ఒక్కటే చేసేస్తుంది

ఐవరీకోస్ట్‌కు చెందిన కోఫీ ఎండ్రీ పాలిన్ అనే వ్యక్తి ఈ మోటార్ సైకిల్ క్రేన్‌ను తయారు చేశారు. భవన నిర్మాణ పనుల్లో భాగంగా ఇసుకను పైకి తరలించేందుకు మూడు రోజులు పట్టే పనిని ఇప్పుడు ఈ మినీ క్రేన్ సహాయంతో మూడు గంటల్లో పూర్తి చేస్తున్నామని ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)