లంబసింగిలో ‘పాలసముద్రం’.. పోటెత్తిన పర్యటకులు...

వీడియో క్యాప్షన్, లంబసింగిలో ‘పాలసముద్రం’.. పొటెత్తిన పర్యటకులు...

ఆంధ్రా కశ్మీరంగా పేరుపొందిన లంబసింగిలో ఇలా ఎప్పుడూ జరగలేదని స్థానికులు అంటున్నారు.

లంబసింగికి ఒక్కసారిగా పర్యటకులు పోటెత్తడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

భారీగా పెరిగిన పర్యటకులతో లంబసింగి పట్టణాన్ని తలపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)