మ్యాంగో డ్రెస్: ఆహార వృథాపై అవగాహన కోసం మామడి పళ్లతో డ్రెస్ చేసిన టీనేజర్

వీడియో క్యాప్షన్, మ్యాంగో డ్రెస్: ఆహార వృథాపై అవగాహన కోసం మామడి పళ్లతో డ్రెస్ చేసిన టీనేజర్

తినడానికి పనికొచ్చే పళ్లను సూపర్ మార్కెట్లు తిరస్కరించడంతో ఏటా లక్షలాది మామిడి పళ్లు వృథాగా పోతున్నాయి.

ఈ ఆహార వృథాపై అవగాహన కల్పించేందుకు 14 వందల మామిడి పళ్లతో ఫ్యాన్సీ డ్రెస్ తయారు చేశారు ఆస్ట్రేలియా టీనేజర్ జెస్సికా కాలిన్స్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)