హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలి వేస్తే వచ్చి వండుకొని తినొచ్చు

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలి వేస్తే వచ్చి వండుకొని తినొచ్చు

హైదరాబాద్‌లో అదో ప్రత్యేకమైన ఇల్లు. అదే 'అందరి ఇల్లు'. ఆకలి వేస్తే ఇక్కడకు వచ్చి వండుకొని తినొచ్చు. మనసు బాగా లేకపోతే కుదుటపడే వరకు ఉండి వెళ్లొచ్చు.

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)