ఆదివాసీల చరిత్రతో మార్మోగిపోతున్న ర్యాప్ సంగీతం

వీడియో క్యాప్షన్, ఆదివాసీల చరిత్రతో మార్మోగిపోతున్న ర్యాప్ సంగీతం

ఆదివాసీ జీవితాలను ర్యాప్ సాంగ్స్‌గా వినిపిస్తున్న యువకుల కథ ఇది. ప్రకృతితో మమేకమైన తమ జీవన విధానాన్ని, చరిత్రను వారు పరుగెత్తే పదాలతో పాటలుగా రాస్తున్నారు. ఆ బాణీలకు ఆధునికంగా నర్తిస్తున్నారు.

"ప్రస్తుతం రోజూ నాలుగైదు గంటలపాటు ప్రాక్టీస్ చేస్తున్నాం. మాకు సొంతంగా ఓ చోటు లేదు. గ్రామంలోని గుడి దగ్గర గానీ, అడవిలో గానీ ప్రాక్టీస్ చేస్తుంటాం" అని చెబుతున్న ఈ ర్యాప్ టీమ్ తమ ప్రయాణం గురించి ఏం చెబుతోందో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)