కామ్రేడ్లు అంటే కమ్మ, రెడ్లేనా?.. ఈ విమర్శకు బీవీ రాఘవులు సమాధానం ఏంటి?

వీడియో క్యాప్షన్, బలహీనపడ్డాం.. తిరిగి పుంజుకుంటాం: బీబీసీ ఇంటర్వ్యూలో బీవీ రాఘవులు

కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి? బలహీనపడితే ఎందుకు బలహీనపడ్డాయి?

కింది కులాల వారు నాయకత్వంలోకి రావడంలేదనే విమర్శకు సమాధానమేంటి?

భారత కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)