అయోధ్య ఉద్యమంలో మహిళా లీడర్లు..

వీడియో క్యాప్షన్, అయోధ్య ఉద్యమంలో మహిళా లీడర్లు..

'రామ జన్మభూమి ఆందోళన్' ఉద్యమంలో పురుషులదే కీలక పాత్ర అని చాలామంది అనుకుంటారు. కానీ,అందులో తమదైన ముద్రవేసిన మహిళా నాయకత్వం కూడా ఉంది. వారి విశేషాలు ఏంటో చూద్దాం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)