కంగ‌నా ర‌నౌత్ ఇల్లు కూల్చివేత ప్రారంభం

వీడియో క్యాప్షన్, కంగ‌నా ర‌నౌత్ ఇల్లు కూల్చివేత ప్రారంభం

ముంబయిలోని కంగనా రనౌత్‌కు చెందిన భవనంలో కొంత భాగాన్ని ముంబయి మహానగర పాలక సంస్థ అధికారులు బుధవారం కూల్చివేశారు. భవనంలో అక్రమ మార్పులు చేశారని, అందుకే దీన్ని కూల్చివేస్తున్నామని మున్సిపల్ అధికారులు వివరించారు.

కూల్చివేతకు సంబంధించిన చిత్రాలను కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. మరోసారి ముంబయిని ఆమె పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో ఆమె పోల్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)