భారత్ - చైనా ఘర్షణ వస్తే... రష్యా ఎటు వైపు?

వీడియో క్యాప్షన్, భారత్ - చైనా ఘర్షణ వస్తే... రష్యా ఎటు వైపు?

భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేపట్టిన రష్యా పర్యటనపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ పర్యటన భారత సైనిక సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంగా భారత మీడియా కథనాలు రాసింది. విశ్లేషకులు మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)