ఏపీ, తెలంగాణ ఎన్నికలు 2019: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

చిరంజీవి, రాంచరణ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. సీనియర్ నటులు, కొత్త తరం నటులు, దర్శకులు, ఇంకా సినీ రంగానికి చెందిన అనేక మంది ఓటు వేయడానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

మంచు మనోజ్, మంచు లక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మనోజ్, లక్ష్మి

హిందూపురం అభ్యర్థి, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బాలకృష్ణ

విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పవన్

ఫొటో సోర్స్, janasena

నటి మాధవీలత, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి

మాధవీలత
మాధవీలత

ఫొటో సోర్స్, ActressMadhavi

ఫొటో క్యాప్షన్, మాధవీలత

మోహన్ బాబు, మంచు విష్ణు

మోహన్ బాబు, విష్ణు

సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సభ్యులు

కీరవాణి

సినీ నటుడు చిరంజీవి, ఆయన కుమారుడు హీరో రాంచరణ్, ఇతర కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చిరంజీవి కుటుంబం

అమల అక్కినేని

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రోజా, నగరి వైసీపీ అభ్యర్థి

రోజా
రోజా

నటుడు బ్రహ్మాజీ

బ్రహ్మాజీ

పోసాని కృష్ణ మురళి

పోసాని కృష్ణమురళి

ఉదయం 8 గంటల నుంచి 9 గంటలు

అల్లు అర్జున్

* సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* ఉండవల్లి మండల పరిషత్ పాఠశాలలో బ్రాహ్మణి, లోకేశ్

బ్రాహ్మణి, లోకేశ్
ఫొటో క్యాప్షన్, బ్రాహ్మణి, లోకేశ్

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పులివెందులలో ఓటు వేశారు.

జగన్

ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు

రాజమండ్రిలో అక్కడి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మాగంటి రూప
ఫొటో క్యాప్షన్, మాగంటి రూప

బాగ్ లింగంపల్లి బూత్ నెంబరు 214 లో బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్యతో కలసి ఉదయాన్నే పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన ఆయన పోలింగ్ ప్రక్రియ ఆలస్యం కావటంతో దాదాపు 30 నిమిషాలు లైనులో వేచి ఉన్నారు.

విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్న అశోక్ గజపతి రాజు, విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన కుమార్తె అదితి ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అశోక్, అదితి
ఫొటో క్యాప్షన్, అశోక్, అదితి

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తాడేపల్లి క్రిస్టియన్ పేట మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో ఓటు వేశారు.

అమరావతిలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, పులివెందులలో జగన్ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పులివెందులలో విజయమ్మ
ఫొటో క్యాప్షన్, పులివెందులలో విజయమ్మ
కిషన్ రెడ్డి దంపతులు
నెల్లూరులో ఓటేస్తున్న మంత్రి నారాయణ
ఫొటో క్యాప్షన్, నెల్లూరులో ఓటేస్తున్న నారాయణ
విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుటుంబ సభ్యులు
ఫొటో క్యాప్షన్, విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుటుంబ సభ్యులు
చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఆయన సతీమణి శిల్పా ప్రద్యుమ్న
ఫొటో క్యాప్షన్, చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఆయన సతీమణి శిల్పా ప్రద్యుమ్న
అనంతపురంలొని కెఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టరు జి.వీరపాండియన్ దంపతులు
ఫొటో క్యాప్షన్, అనంతపురంలొని కెఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టరు జి.వీరపాండియన్ దంపతులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)