మహిళా డెజర్ట్ రేస్: ఈమె కారు ఎక్కితే.. దుమ్ము లేపుతారు

పాకిస్తాన్లో మహిళా డ్రైవర్లు చాలా తక్కువ.
రేసుల్లో పాల్గొనే వాళ్లు మరీ తక్కువ.
అయితే అడ్వెంచర్లను ప్రేమించే సల్మా ఖాన్‌కు రేసులంటే ఇష్టం.
ఇటీవల జరిగిన సర్ఫరంగా డెస్టర్ రేస్‌లో ఆమె మహిళల విభాగంలో విజేతగా నిలిచారు.
తన డ్రైవింగ్ అనుభవాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. కింది వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- స్వలింగ సంపర్కం - సెక్షన్ 377: పట్టణాల్లో సరే.. గ్రామాల్లో ఎల్జీబీటీల పరిస్థితి ఎలా ఉంది?
- అలీబాబా అధినేత జాక్ మా రిటైర్మెంట్
- ‘రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రకు నిజంగానే వెళ్లారా? ఫొటోషాప్ చేస్తున్నారా?’
- సియెర్రా లియోన్: రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామం
- ‘జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లు’
- బిగ్ బాస్ 2: ‘‘ఏంటీ అసభ్యత? అమ్మ అని పిలిచే అమ్మాయిని ఇలా ఎవరైనా చేస్తారా?''
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





