బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట దృశ్యాలు 9 ఫోటోలలో

ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న 'రాయల్ చాలెంజర్స్ బెంగళూరు'(ఆర్‌సీబీ) జట్టు 'విక్టరీ సెలబ్రేషన్స్' సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 33 మంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)